Must Visit Cruise Ship In Vizag: సాగరనగరానికి సరికొత్త టూరిస్ట్ అట్రాక్షన్.. క్రూయిజ్ షిప్|ABP Desam

2022-06-08 13

Visakhapatnam Tourism కి సరికొత్త ఊపునిచ్చేలా ఓ భారీ క్రూయిజ్ షిప్ నగరానికి చేరుకుంది. 1800 మంది ప్రయాణించే వీలు ఉన్న ఈ షిప్.... వైజాగ్ నుంచి పుదుచ్చేరి మీదుగా చెన్నై వరకు ప్రయాణిస్తుంది. ఒక్క జూన్ నెలలోనే మూడుసార్లు ఈ భారీ షిప్ వైజాగ్ కు రానుంది. క్రూయిజ్ షిప్ గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయసారథి అందిస్తారు.

Videos similaires